వీరి గొడవను పక్కింట్లో ఉండే బిల్లు అనే వ్యక్తి.. భార్యాభర్తలకు సర్దిచెప్పాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన పప్పు.. బిల్లును కర్రతో చావబాదాడు. బబ్లూకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బబ్లూ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన బబ్లూ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన భర్త పప్పు అహిర్వార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు పప్పు అహిర్వార్‌ను జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..