ఈరోజుల్లో ఈ కాకముందే యువతి యువకులు అన్ని హద్దులు దాటేస్తున్నారు. అంతే కాదు పబ్లిక్ లోనే రొమాన్స్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ప్రేమికులు నాలుగు గోడల మధ్య గుట్టుగా చేయాల్సిన రొమాన్స్‌ను బహిరంగంగానే చేస్తూ ఇతరులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు కొందరైతే రోడ్లమీద బైకులపై ముద్దులు పెట్టుకుంటూ హగ్స్‌ ఇచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు.

సిటీ, టౌన్, బస్సు, ట్రైన్, పార్కు ఇలా ఎక్కడపడితే అక్కడ ప్రేమికులు ముద్దులు పెట్టుకుంటూ కనిపిస్తున్నారు. ఇక పొదల మాటున దాక్కొని ముద్దులు, హగ్గులతో ఇంటెన్స్ రొమాన్స్ చేయడం కామన్ అయిపోయింది. మెట్రోలో తోటి ప్రయాణికులు ఉన్నారని కూడా పట్టించుకోకుండా వీళ్ళు కోతులు నాక్కుంటున్నారు. తాజాగా అలాంటి మరొక ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఇద్దరు ప్రేమికులు పొదల్లో రొమాన్స్ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఒక వ్యక్తికి దొరికిపోయారు. అతడు ఫోన్‌లో ఇల్లు పబ్లిక్ గానే చేస్తున్నాను రొమాన్స్ వీడియో తీశాడు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

పార్క్‌లోని పొదల్లో ఈ ప్రేమజంట లిప్ కిస్ లు ఇచ్చుకుంటూ కనిపించారు. ఠాకూర్ మాన్ సింగ్ అనే ఇన్‌స్టా యూజర్ ఈ క్లిప్ పోస్ట్ చేయగా దాన్ని చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక యువకుడు ఒక యువతి కనిపిస్తుంది బహుశా వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నట్లున్నారు. పాపం ఎక్కడా ప్లేస్ దొరక్క   పార్క్‌లోని పొదల చాటున సరస సల్లాపాలలో మునిగి తేలుతున్నారు. అయితే అటుగా వెళుతున్న ఒక వ్యక్తి ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌ రొమాన్స్ చేయడం చూసి షాక్ అయ్యాడు వెంటనే కెమెరాతో రికార్డు చేయడం మొదలు పెట్టాడు. మన వీడియో తీస్తున్నారని తెలిసిన ప్రేమికులు వెంటనే ఒకరికొకరు వేరయ్యారు. తర్వాత నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావ్ అంటూ నిలదీశారు అప్పుడు మీరేం చేస్తున్నారు ఇక్కడ? అని వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించడం చూడవచ్చు. బాయ్ ఫ్రెండ్ వీడియో తీస్తున్న వ్యక్తి మీదకు వస్తూ ఉండగా అతను వెనక్కి వెళ్లడం మనం గమనించవచ్చు. చివరికి ఏమైందో చూపించలేదు కానీ ఈ మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులను పబ్లిక్ పేసుల్లో చేస్తే జనాల చేతుల్లో తన్నులు తినక తప్పదు.

 భారతీయ సంస్కృతిని మంటల్లో కలపకుండా ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడ చేస్తే మంచిగా ఉంటుందని వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోకి ఇప్పటికే 70 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. కొంతమంది ఆ లవర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రేమికులకు ప్రైవసీ ఇవ్వాలి, వారిని వీడియోలు తీయడం తప్పుఅని కొందరన్నారు. ఈ వీడియోను https://www.instagram.com/reel/C-akIWSyRYY/?utm_source=ig_web_copy_link ఈ లింకు మీద క్లిక్ చేసి చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: