ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎంతలా పెరిగిపోతు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిల పనిలేదు రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రమాదాలను నివారించాలి అంటూ ఇక ఎంతోమంది పోలీస్ అధికారులు అవగాహన చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు గురుకుల పరుగుల జీవితంలో.. వేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలి అని ఆత్రుతతో ఎంతోమంది రోడ్డు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రమాదాలు చూస్తూ ఉంటే గగుర్పాటుకు గురి చేస్తూ ఉంటది ఇంకొన్ని ప్రమాదాలు చూస్తే ఏకంగా చావు నుంచి రెప్పపాటు కాలంలో తప్పించుకునే వ్యక్తులను చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక ఇప్పుడు ఇలాంటి ప్రమాదం కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారి పోయింది ఈ వీడియో చూస్తే ఏకంగా యమధర్మరాజు లీవ్ లో ఉన్నాడేమో అనే భావన అందరికీ కలుగుతుంది.


భారీ వాహనల పక్కన వాటి వెనకాల వెళ్లడం ఎంత ప్రమాదమో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు అయితే ఇలాంటి డ్రైవింగ్ ఎంత ప్రమాదమో చెప్పే యాక్సిడెంట్ వీడియో ఒకటి వైరల్ గా మారి పోయింది మహారాష్ట్ర లోని అంబర్నాథ్ న్యూ బైపాస్ రోడ్ లో ఒక బైకర్ తృటిలో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నారు. టిప్పర్ దూరంగా వెళ్లి ఎడమవైపు తిరగడంతో అది బైక్ను ఢీ కొట్టింది. అయితే వెంటనే అప్రమత్తమైన బైకర్ వాహనం నుంచి జంప్ చేసి పక్కకు దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: