భారతదేశం అనేక రాష్ట్రాలతో, భాషలతో కూడిన ఒక సమిష్టి  ప్రాంతం. అయితే భాష ప్రాతిపదికన మాత్రమే కాకుండా జాతుల ప్రాతిపదికన కూడా విభజించాలి అన్నట్లుగా కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరే ఖలిస్తానీ తీవ్రవాదులు. అయితే వాళ్లు భారతదేశంలోని పంజాబ్ ను వేరు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకు సపోర్టుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి అని తెలుస్తుంది.


అవే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇంకా కెనడా. అయితే ఆస్ట్రేలియా ఇప్పుడు కొంత వాళ్ళని అదుపు చేస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా కూడా వెరిఫై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తున్న దేశాలు రెండే రెండు. అవే బ్రిటన్ ఇంకా కెనడా. ఎందుకు ఇలా అంటే అక్కడ ఏడెనిమిది పార్లమెంటు స్థానాలు గెలిపించగలిగే సత్తా ఈ ఖలిస్తానీ వాళ్లకు ఉన్నట్లుగా తెలుస్తుంది.


వాళ్లు ఆ దేశంలో ఎంపీలుగా కూడా ఉన్నారట. అయితే వాళ్లని ఇప్పుడు అలా వదిలేస్తే వాళ్ళు అనుకున్నట్లుగా భారతదేశం నుండి పంజాబ్ ను విడదీసేయడం సులభం అయిపోతుంది. అందుకే రివర్స్ డ్రామా మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా బ్రిటన్ లో ఈ ఉద్యమానికి సంబంధించిన డాక్టర్ బిపి వచ్చి చనిపోయాడట. అడిగితే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారట. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ  లేనటువంటి విషయం.


అయితే లేటెస్ట్ గా పంజాబ్ లోని మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హతీఫ్ నిర్జల్ ను కేంద్రంలోని సర్రే లో కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది. ఆయనను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు అని తెలుస్తుంది. ఇతను పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేయడంలో సిద్ధహస్తుడు. అయితే బ్రిటన్ వాడిని నాయకుడిగా అంగీకరించలేని వాళ్లు ఆ వ్యక్తిని చంపారని, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఇవతల వాళ్ళని చంపారని తెలుస్తుంది. అయితే అసలు వీళ్ళ మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకొని అజిత్ దోవల్ ఇదంతా చేయించారని ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: