వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో 2,553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి సంస్థ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఫిబ్రవరి 17న ప్రకటన విడుదల చేశారు...సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం..ఎ జిల్లాకి ఎన్ని పోస్టులని కేటాయించారో వివరంగా తెలిపారు..

 Image result for tsnpdcl recruitment 2018

ఉద్యోగ అర్హత -         ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మెన్) లేదా ఇంటర్‌లో రెండేళ్ల ఎలక్ట్రికల్ ట్రేడ్ ఒకేషనల్


మొత్తం ఖాళీలు -                   2,553


ఉద్యోగ ప్రకటన తేదీ-              17-2-18


ధరకాస్తుల స్వీకరణ తేదీ          22-2-18


 చివరి తేదీ                         19-3-18

 విద్యుత్ సర్కిళ్ల వారీగా ఖాళీలు :

సర్కిల్                              పోస్టులు

వరంగల్                            575

కరీంనగర్                            674

ఖమ్మం                              365

నిజామాబాద్                        500

ఆదిలాబాద్                          439

 మొత్తం         2,553

మరింత సమాచారం కోసం -   http://tsnpdcl.cgg.gov.in 

మరింత సమాచారం తెలుసుకోండి: