కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేయాలని పోటీ పరీక్షలకి పోటీ పడే ప్రతీ అభ్యర్ధి కోరుకుంటారు, తమ రామ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకంటే కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ శ్రద్ద చూపుతారు. అందులోనూ స్టాఫ్ సెలెక్షన్స్ కమిషన్ సంస్థ పరిదిలో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు కూడా. అయితే తాజాగా ssc జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018 ద్వారా ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Jobs

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 25, 2019.

ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఫిబ్రవరి 27, 2019

పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేదీ: 2019, సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు.

పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేదీ: డిసెంబర్ 29, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  https://ssc.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: