ఏపీ పబ్లిక్ కమిషన్ సర్వీస్ (ఏపీపీఎస్సీ ) ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల కి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన లో అభ్యర్ధుల విద్యార్హత , రిజర్వేషన్లు , వయస్సు తెలుపబడింది. వివరాలలోకి వెళ్తే...
అర్హత: ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/బయో
టెక్నాలజీ/ఆయిల్ టెక్నాలజీ/అగ్రికల్చర్ సైన్స్/వెటర్నరీ సెన్సైస్/బయో
కెమిస్ట్రీ/మైక్రో బయాలజీలో డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా
మెడిసిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జులై 1, 2019 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్
అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు
రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 7, 2019.
ఫీజు చెల్లింపు తేదీ: మార్చి 27, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 28, 2019.
ప్రధాన పరీక్ష తేదీ: మే 22, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in