బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) అనుభంద సంస్థ అయిన భారత పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్  లో 15 మిడిల్ లెవిల్  మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జియాలిజిస్టు, పెట్రో ఫిజిసిస్ట్ట్ వంటి పలు ఉద్యోగాలని భర్తీ చేయనుంది.

 Image result for bpcl logo

విభాగాల వారీ ఖాళీలు:   జియాలజిస్ట్-2, జియోఫిజిసిస్ట్-1, పెట్రో ఫిజిసిస్ట్ట్-1, రిజర్వాయర్ ఇంజనీర్-1, డ్రిల్లింగ్ ఇంజనీర్-2, ప్రొడక్షన్ ఇంజనీర్-1, ఫెసిలిటీస్ ఇంజనీర్-1, ఫైనాన్స్-3, ఇంటర్నల్ ఆడిట్-2, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంఐఎస్-1. 

అర్హత:   పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఫైనల్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 

వయసు:   పోస్టులను బట్టి జూన్ 1, 2019 నాటికి 30-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక:   ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం:     ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులు ప్రారంభం:  మే 1, 2019. 

దరఖాస్తుకు చివరితేదీ:  జూన్ 15, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  http://bharatpetroresources.com


మరింత సమాచారం తెలుసుకోండి: