స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర మంత్రిత్వ విశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ - 2019  కి గాను తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 Jobs

విభాగాలు : సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్.

అనుభవం, అర్హత : పోస్టులను బట్టి ఇ సంబంధిత విభాగాలలో డిప్లమో లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ఉ అనుభవం కూడా ఉండాలి

వయస్సు : 2020 జనవరి ఇ 1 ఇ నాటికి వాటర్ కమిషన్ పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు మిగిలిన వాటికి 30 ఏళ్ళు ఉండాలి అలాగే ఓబీసీలకు మూడేళ్లు ఎస్ సి ఎస్ టి లకు ఐదేళ్లు పిడబ్ల్యుడి పదేళ్ల సడలింపు ఉంది

ఎంపిక విధానం : ఎంపిక విధానం లో పేపర్-1, పేపర్-2 ఉంటాయి అలాగే  డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పేపర్ 1  200 మార్కులకి , పేపర్ -2 300 మార్కులకి ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు :  చీరాల ,కాకినాడ , గుంటూరు ,కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం , విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్.

 దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

దరఖాస్తు ఫీజు : 100  అయితే మహిళలు ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు

దరఖాస్తు చివరితేదీ:  సెప్టెంబర్  12 2019

ఫీజు చెల్లించాల్సిన చివరితేదీ:  సెప్టెంబర్ 14 2019

మరిన్ని వివరాలకై https://ssc.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: