భారత హోమ్ మంత్రిత్వశాఖ కి చెందిన విభాగాలలో ఒకటైన ఫోరెన్సిక్ సర్వీసెస్ లో పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ . న్యూ ఢిల్లీలోని డైరెక్టర్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ ఒప్పందా ప్రాతిపదికన ఫోరెన్సిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే.

 Jobs

పోస్టు  :  ఫోరెన్సిక్ కన్సల్టెంట్

ఖాళీలు  : 8

అర్హత : సంభందిత సబ్జెక్టులలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత , అనుభవం కూడా తప్పని సరి.

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు పెర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ : 31-10-2019

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

The senior scientific officer Gr.I (Fs)  Directorate of forensic science services

block 9, 8th floor , CGO complex new delhi – 10003

మరిన్ని వివరాలకోసం :  http://dfs.nic.in/


మరింత సమాచారం తెలుసుకోండి: