చదువు అయిపోయి ఉద్యోగం లేక ఎంతగానో ఉద్యోగం కోసం ఎదురుచూస్తు చిన్న చిన్న అవసరాలకి కూడా వేరే వారి ఫై ఆధారపడి వలస వస్తుంది .అలాంటి నిరుద్యోగులు కోసం
జగన్ గారు మరో సారి గ్రామ వాలంటీర్,పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు
ఖాళీగా ఉన్న 9,674 గ్రామ వాలంటీర్, 19,170 వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
నవంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని వేర్వేరుగా విడుదల చేసిన జీవోల్లో వెల్లడించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముందే చెప్పినట్టుగా ఇవాళ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. గతంలోనే గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది
ఏపీ ప్రభుత్వం.
.
అయితే ఎంపికైనవారు విధుల్లో చేరకపోవడం, విధుల్లో చేరినవారు ఉద్యోగం వదిలి వెళ్లడంతో 9,674 గ్రామ వాలంటీర్, 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 28,844 వాలంటీర్ పోస్టులున్నాయి. వాటిని కూడా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఇదివిద్యార్హత- 10వ తరగతి పాస్ కావాలి.స్థానికత- దరఖాస్తు చేసిన గ్రామానికి చెందిన వ్యక్తి మాత్రమే అర్హులు.