ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల కోసం వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వీలైనంతగా నిరుద్యోగుల సంఖ్యని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.సచివాలయ ఉద్యోగాలతో ఇప్పటికే నిరుద్యోగులకి స్థానికంగా ఉంటూనే  ఉద్యోగం చేసుకునే అద్భుతమైన అవకాశం కల్పించిన ప్రభుత్వం మరిన్ని సచివాల ఉద్యోగాల భర్తీ త్వరలో చేపట్టనుంది. ఈ క్రమంలోనే పలు శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని కాంట్రాక్టు పద్దతిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='ap-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ap</a> govt logo

ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో ఉండే వన్ స్టాఫ్ సెంటర్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలకి ఆహ్వానం పలుకుతోంది. ఉద్యోగానికి అర్హతలతోపాటు అనుభవం కూడా తప్పనిసరి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు : 10

కేస్ వర్కర్ : 3

పారా మెడికల్ పర్సనల్ : 2

ఐటీ స్టాఫ్ : 2

మల్టీ పర్సన్ హెల్పర్ : 1

సెక్యూరిటీ గార్డ్  : 2

దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05-02-2020

తుది గడువు తేదీ : 12-02-2020

మరిన్ని వివరాలకోసం స్థానికంగా ఉండే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులని సంప్రదించవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: