సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఫుల్ టైం ఉద్యోగాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇకపోతే ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల కోసం ఈ దరఖాస్తులను అహానిస్తోంది. ఇందుకొరకు విద్య అర్హత బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, అనుభవం కలిగి ఉండాలి. అప్లై చేసుకొనే వరకు వయస్సు 35 సంవత్సరాలు మించి ఉండరాదు. ఇకపోతే దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా పంపాలి. sarala@csmcri.res.in ఈమెయిల్ కు మీ యొక్క దరఖాస్తును పంపాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుకి పంపడానికి చివరి తేదీ 03/07/2020 . పూర్తి వివరాల కోసం https://www.csmcri.res.in/ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే నోటిఫికేషన్ కొరకు పూర్తి వివరాలకు https://bit.ly/2BWCQav లింక్ ను క్లిక్ చేయండి. ఇక వారికి వేతనం నెలకి 31000 +హెచ్ఆర్ఏ.
ఇక అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) లో ఫుల్ టైం ఉద్యోగాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇకపోతే ఇందులో సీనియర్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్), ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల కోసం ఈ దరఖాస్తులను అహానిస్తోంది. ఇకపోతే దరఖాస్తులు ఆఫ్ లైన్ లోనే పంపాలీసి ఉంటుంది. ఇక దరఖాస్తుకి పంపడానికి చివరి తేదీ 27/06/2020. వీటికి ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా చేయబడును. పూర్తి వివరాల కోసం http://pgimer.edu.in/ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే నోటిఫికేషన్ కొరకు పూర్తి వివరాలకు https://bit.ly/2XMxmYb లింక్ ను క్లిక్ చేయండి. ఇందుకొరకు విద్య అర్హత ఇంటర్మీడియట్, మాస్టర్స్ డిగ్రీ(ఫార్మకాలజీ/ లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి. ఇక వీటికి మాత్రం వేతనం పోస్టునీ బట్టి ఉండును. అలాగే దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ది డిపార్ట్మెంట్ అఫ్ ఫార్మకాలజీ, రూమ్ నెంబర్. 4043. రీసెర్చ్ బ్లాక్ B. 4th ఫ్లోర్, పీజీఐఎంఈఆర్, చండీగఢ్.