ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ బెంగళూర్ లో కాళీగా ఉన్న ఇంజనీర్ ట్రైనీ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి  అర్హత కలిగిన అభ్యర్థులుని ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు వివరాలు అర్హత మొదలైన విషయాలు ఇప్పుడే తెలుసుకోండి. అయితే ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ దరఖాస్తు చేయడానికి జూలై 31 2020 చివరి తేదీ.  పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి. దీనిలో క్లుప్తంగా దరఖాస్తు రుసుము, ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ, ఉద్యోగానికి వయోపరిమితి, పోస్టు వివరాలు , పోస్ట్లు పేర్లు ఉద్యోగానికి విద్యార్హతలు మొత్తం పోస్టుల సంఖ్య ఇలా మొత్తం అన్నీ కూడా చెప్పడం జరిగింది.

 

పోస్ట్ పేరు ఇంజనీర్ ట్రైని,  మొత్తం పోస్టులు 1 , స్థానం బెంగళూరు, వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థులు గరిష్ట వయస్సు చెల్లుబాటు అయ్యేది  26 సంవత్సరాలు మరియు రిజర్వ్ చేసిన వర్గం వయోపరిమితిలో సడలింపబడుతుంది, ఎంపికైన అభ్యర్థికి ఇరవై వేలు జీతం ఇవ్వబడుతుంది. అలానే విద్యార్హత వచ్చే సరికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ లో  ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విధంగా అర్హత గల అభ్యర్థులకు ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎంపిక చేసే విధానం- రాత పరీక్ష.

 

ఈ ఉద్యోగానికి అర్హత ఉన్న అభ్యర్థులు పోస్ట్ కి  దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తు విషయానికి వస్తే అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారం యొక్క నిర్దేశిత ఫార్మెట్ లో  విద్య మరియు ఇతర అర్హతలు, పుట్టిన తేదీ అలానే  ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నింపాలి. స్వీయ నియంత్రణ కాఫీలతో పాటు దరఖాస్తు చేసుకోవాలి మరియు నిర్ణీత తేదీకి ముందే దీనిని పంపించాలి.  కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31వ తేదీ లోపు మీరు వీటిని పంపించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: