నిరుద్యోగులకు నార్తరన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సువార్తను తెలిపింది. వారి సంస్థలో పని చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో సూపర్వైజర్ పోసిషన్ లో భాగంగా అసిస్టెంట్ ఫోర్ మెన్, టెక్నీషియన్ ఉద్యోగాల్లో భాగంగా టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ టర్నర్, టెక్నీషియన్ మెకానిక్, టెక్నీషియన్ వెల్డర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

 

IHG

 

ఇందుకు సంబంధించి వివిధ ఉద్యోగాలకు వివిధ విద్యార్హతలను పొందుపరిచారు. ఇక ఈ ఉద్యోగాలకి నెలకి రూ. 31852 జీతాన్ని పొందవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 18 నుండి 30 సంవత్సరాల వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్ లో దరఖాస్తు ను ఫీల్ చేయాల్సి ఉంటుంది.

IHG

 

రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 25 వ తారీకు చివరితేదీ. ఇందులో నోటిఫికేషన్ పరంగా మొత్తం 512 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

 

IHG

 

ఇందుకోసం http://nclcil.in/  వెబ్ సైట్ ను సంప్రదించండి. అలాగే నోటిఫికేషన్ కొరకు https://img.freejobalert.com/uploads/2020/07/Notification-NCL-Asst-Foreman-Technician-Online-Form.pdf  ఈ లింకు ను క్లిక్ చేయండి. ఎవరికైనా ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: