బ్యాంకులో ఉద్యోగాలను సంపాదించాలని చాలా మంది అనుకుంటారు.. అయితే ఆ ఎటువంటి ప్రయత్నాలు చేయాలని మాత్రం మర్చిపోతారు.. అలాంటి వాళ్ళు వీటిని ఒకసారి చూడండి.. ప్రస్తుతం కెనరా బ్యాంక్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి బ్యాంకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి వంటి అంశాలను కూడా అందించింది.. అది ఎలానో చూద్దాం..



స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నెట్వర్క్ అడ్మిని స్ట్రేటర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, బ్యాకప్ అడ్మిని స్ట్రేటర్ లాంటి పోస్టులు న్నాయి. మొత్తం 220 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 25న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 15 చివరి తేదీ. అభ్యర్థులకు 2021 జనవరి లేదా ఫిబ్రవరి లో రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం https://canarabank.com/ .. వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పొందుపరిచింది..



ఇకపోతే కెనరా బ్యాంకు లో ఖాళీగా ఉన్న పోస్టులను చూస్తే...


బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్- 4

ఎక్స్‌ట్రాక్ట్, ట్రాన్స్‌  ఫామ్ అండ్ లోడ్ స్పెషలిస్ట్- 5

బీఐ స్పెషలిస్ట్- 5

యాంటీ వైరస్ అడ్మినిస్ట్రేటర్- 5

ఎస్ఓసీ అనలిస్ట్- 4

మేనేజర్స్ లా- 43

కాస్ట్ అకౌంటెంట్- 1

ఛార్టర్డ్ అకౌంటెంట్- 20

మేనేజర్ ఫైనాన్స్- 21

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్- 4

ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్స్- 2

సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్- 2

డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్- 2

నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 10

డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 12

డెవలపర్ లేదా ప్రోగ్రామర్- 25

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 21


స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్- 4

మిడిల్‌ వేర్ అడ్మినిస్ట్రేటర్- 5

డేటా అనలిస్ట్- 2

మేనేజర్- 13

సీనియర్ మేనేజర్- 1

తదితర పోస్టుల భర్తీకి బ్యాంక్ ఉత్వర్వులను జారీ చేసింది.. ఈ ఉద్యోగాలకు అర్హులు అయిన వాళ్ళు పైన తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా పరీక్షలను నిర్వహించి సెలెక్ట్ అయిన వారిని ట్రైనింగ్ ఇచ్చి సంభందిత ఉద్యోగాలలో నియమించనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: