

పోస్టుల వివరాలు : టెక్నికల్ ఆఫీసర్స్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 1
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బిటెక్ : 3
కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : 2
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ : 4
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ : 8
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : 1
పై పోస్టులకు తప్పనిసరిగా 60 శాతం మార్కులతో అభ్యర్ధులు పాస్ అయ్యి ఉండాల్సిందే.
అర్హతలు : సంభందిత విభాగాల్లో ఇంజనీరింగ్ 60 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్ధుల అనుభవం, మార్కుల ఆధారితంగా షార్ట్ లిస్టుచేస్తారు. ఆ తరువాత అభ్యర్ధులకు వర్చువల్ గా ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేస్తారు. ఇంటర్వ్యూ లో అభ్యర్ధుల ప్రతిభ, ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ధరఖాస్తు విధానం : ఆన్లైన్
ఆన్లైన్ ధరఖాస్తు ప్రారంభ తేదీ : 16-01-2021
దరఖాస్తు చివరితేదీ: 31-01-2021
మరిన్ని వివరాలకోసం :
http://www.ecil.co.in/home.html