ఈ పోస్టులకు ఏప్రిల్ 1 నుంచి అప్లై చేసుకోవచ్చు.. 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల ను https://tribal.nic.in/ వెబ్ సైట్‌లో తెలుసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలన్న వివరాలు ఏప్రిల్ 1న ఈ వెబ్‌సైట్ లో ఉంటాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే అనుసరించాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయాలి.
దేశ వ్యాప్తం గా ఉన్న ఖాళీల పోస్టుల వివరాల ను ఒకసారి పరిశీలిస్తే..
హిమాచల్ ప్రదేశ్- 8
ఝార్ఖండ్- 208
జమ్మూ అండ్ కాశ్మీర్- 14
మధ్య ప్రదేశ్- 1279
మహారాష్ట్ర- 216
మణిపూర్- 40
మిజోరం- 10
ఒడిశా- 144
రాజస్తాన్- 316
సిక్కిం- 44
త్రిపుర- 58
ఉత్తర్ ప్రదేశ్- 79
ఉత్తరాఖండ్- 9
తెలంగాణ- 262
ఆంధ్ర ప్రదేశ్- 117
చత్తీస్‌గఢ్- 514
గుజరాత్- 161
దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30
పరీక్ష తేదీ- జూన్ మొదటి వారం
విద్యార్హతలు- ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ టెస్ట్ , ఇంటర్వ్యు
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు పైన తెలిపిన వివరాల ప్రకారం అప్లై చేసుకోవచ్చు..