నిరుద్యోగులకు బెల్ సంస్థ అదిరిపోయే న్యూస్ ను అందించింది. ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. బెంగళూరు లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్‌లో ఈ పోస్టులున్నాయి. 2021-22 ఏడాది కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడాని కి 2021 జూన్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bel-india.in/ వెబ్‌ సైట్‌ లో తెలుసుకోవచ్చు..
ఈ ఉద్యొగాల కు అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు మాత్రం ముందుగా నోటిఫికెషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..
ఈ సంస్థ లో ఖాళీలు ఉన్న ఉద్యోగాల పూర్తి వివరాలు..

ఎలక్ట్రానిక్ మెకానిక్
ఫిట్టర్
ఎలక్ట్రీషియన్
మెషినిస్ట్
టర్నర్
డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్
ఎలక్ట్రోప్లేటర్
మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్
కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
వెల్డర్
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయాలు..
దరఖాస్తు ప్రారంభం- 2021 మే 31
దరఖాస్తు కు చివరి తేదీ- 2021 జూన్ 30
విద్యార్హత లు: టెన్త్‌ తో పాటు సంబంధిత ట్రేడ్‌ లో ఐటీఐ పాస్ కావాలి

ఎంపిక విధానం :టెన్త్, ఐటీఐ లో వచ్చిన మార్కుల ఆధారం గా అభ్యర్థుల ను షార్ట్‌ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
స్టైపెండ్: రూ.10,333. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్ల కు రూ.9,185 వేతనం వుంటుంది.. ఈ ఉద్యొగాల కు ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.. 
గతం లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ వల్ల ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి.. ఇప్పుడు విదుదలైన నోటిఫికెషన్ వల్ల అంతే మంది ఉద్యొగాల ను పొందవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: