ఇండియా లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.. కరోనా మహమ్మరి కారణంగా చాలా మంది ఉద్యొగాలను పోగొట్టు కున్నారు.. ఇక జనాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ మేరకు భారత్ లో ప్రభుత్వం సంస్థ లో ఉద్యొగాల కు సంబంధించిన నోటిఫికెషన్ ను విడుదల చేశారు.. తాజాగా మరో కంపెనీ ఉద్యొగాల ను కొరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఫాల్క్రం డిజిటల్... మానవ వనరుల కోసం అధికం గా భారత్ పై ఆధారపడనుంది. అధిక సంఖ్యలో భారత ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది.


ఈ సంవత్సరం భారత్ లో దాదాపు 500 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ఇటీవల ప్రకతించింది. మానవ వనరుల కోసం అధికం గా భారత్‌ పై ఆధారపడే కంపెనీల్లో ఫాల్కం డిజిటల్ సంస్థ ముందు వరుస లో ఉంటుంది. ఏడాది కాలం లో 750 డిజిటల్ టెక్నాలజీ స్పెషలిస్టులను రిక్రూట్ చేసుకోనున్నామని, అందు లో 65 శాతం మందిని భారత్ నుంచే తీసుకుంటున్నామని ఫాల్క్రం సంస్థ స్పష్టం చేసింది. ప్రోగ్రాం మేనేజర్లు, టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, డేటా ఇంజినీర్లు, ఫుల్ స్టాక్ డెవలపర్లు తదితర విభాగాల కు చెందిన వారిని నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.


2022 నాటికి ప్లాట్ ఫాం, ఇంజినీరింగ్ సర్వీసెస్ గా ఆదాయాన్ని రెండుగా విభజించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఫాల్క్రం డిజిటల్ కంపెనీని 1999 లో స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 1000కి పైగా ఉద్యోగులు ఉన్నారు. విశ్వవ్యాప్తంగా 100కి మించి కస్టమర్ కంపెనీలు ఉన్నాయి. ముఖ్యం గా యూఎస్ఏ, లాటిన్, అమెరి కా, ఐరోపా, భారత్ ల్లో ఈ కంపెనీ తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఉన్నదాని కన్నా కూడా ఇప్పుడు మరి కొన్ని సంస్థ ల లోని సేవలను అందిస్తుంది.. అయితే ఈ కంపెనీ ఆదాయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: