కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎడ్యుకేషన్ సిస్టం బాగా ఆందోళనలో వుంది. అప్పటి నుండి ఏ పని కూడా అనుకున్న విధంగా జరగట్లేదు. ముఖ్యంగా పరీక్షల విషయంలో ఎన్నో మార్పులు ఇంకా అలాగే వాయిదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.ఒక్కోసారి విద్యార్థులకు చేదు వార్త అందితే.. ఒక్కోసారి శుభవార్త అందుతుంది..ఇక అసలు విషయానికి వస్తే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఇంటర్ చదివే విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిన నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేయడం జరిగింది.ఇక జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ అనేవి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో తీసుకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే దీనిపై పిటిషన్ అనేది ఇక దాఖలు కాగా.. ఆ పిటిషన్ పై ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విచారణ అనేది చేపట్టడం జరిగింది.

ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక దీంతో పాత విధానంలో ప్రాక్టికల్స్ అనేవి నిర్వహించాలని కోర్టు తీర్పులో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ఇక ఈ కోర్టు తీర్పు ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ మీడియట్ విద్యార్థులు తాము చదివే కాలేజీలోనే ప్రాక్టికల్స్ అనేవి రాసుకునేందుకు అవకాశం అనేది ఇక్కడ కలిగింది.ఇక ఈ విధానం ఎంతో మంది ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు కాస్త ఊరట లభించే అవకాశం అనేది ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి ఏప్రిల్ నెల 22వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. అలాగే జేఈఈ మెయిన్ పరీక్ష నేపథ్యంలో ఏప్రిల్ నెల 22 వ తేదీ నుంచి ఈ పరీక్షలు అనేవి ప్రారంభం కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: