ఇక భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ సిటీ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరడం అనేది జరిగింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇంకా అలాగే ఖాళీల సంఖ్య ఇంకా అలాగే జీత  భత్యాలు ఇంకా అలాగే ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..ఇక అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి. ఆసక్తి అర్హత వున్న అభ్యర్డులు వెంటనే ఈ  ఉద్యోగాలకు అప్లై చెయ్యండి..ఇక పోస్ట్ వివరాల విషయానికి వస్తే..మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 29 వున్నాయి.ఇక పోస్టులు పేరు విషయానికి వస్తే..ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులుగా ఖాళీలు అనేవి వున్నాయి.

ఇక ఈ పోస్టులకు వయో పరిమితి విషయానికి గనుక వస్తే..అభ్యర్ధుల వయసు వయస్సు వచ్చేసి మొత్తం 27 ఏళ్లు మించరాదు. అలాగే ఈ పోస్టులకు రిజర్వేషన్‌ అనేది కూడా ఎప్పటి లాగే అన్ని పోస్టుల లాగే వీటికి కూడా వర్తిస్తుంది.ఇక ఈ పోస్టుల జీతం విషయానికి వస్తే..పే స్కేల్ వచ్చేసి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇక అర్హతల విషయానికి కనుక వస్తే..సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో  పాటు బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ 2021 స్కోర్‌ అనేది కూడా ఉండాలి.ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే ..గేట్‌ 2021 స్కోర్‌ ఇంకా అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇక దరఖాస్తు విధానం విషయానికి వస్తే..ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోవాలి.ఇక ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము విషయానికి వస్తే రూ.500 ఉంటుంది.ఇక ఈ పోస్టులకు దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి మార్చి 23, 2022.

మరింత సమాచారం తెలుసుకోండి: