
ఖాళీల వివరాల విషయానికి వస్తే..
SSC టెక్ మెన్ 59వ కోర్సు - 175 పోస్టులు
SSC టెక్ ఉమెన్ 30వ కోర్సు - 14 పోస్టులు
విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ - 2 పోస్ట్‌లు
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: విద్యా అర్హత
అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు చేసి ఉండాలి లేదా ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో అయినా చదువుతూ ఉండాలి.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
SSC (టెక్) ఇంకా SSCW(టెక్) - అక్టోబర్ 1, 2022 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు (అభ్యర్థులు 02 అక్టోబర్ 1995 నుంచి 01 అక్టోబర్ 2002 మధ్య జన్మించినవారు).
భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది వితంతువుల కోసం: అక్టోబర్ 1, 2022 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు.
ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి:
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - www.joinindianarmy.nic.in
- 'ఆఫీసర్ ఎంట్రీ అప్లై/లాగిన్'పై క్లిక్ చేసి, రిజిస్టర్ చేసుకోవడానికి కొనసాగండి.
- నమోదు చేసుకున్న తర్వాత, సంబంధిత వివరాలతో అవసరమైన ఫారమ్‌ను పూరించండి, స్థానాన్ని ఎంచుకుని, ఫారమ్‌ను సబ్మిట్ చెయ్యండి.
- సబ్మిట్ చేసిన తర్వాత, భవిష్యత్తు సూచన కోసం దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి.
కాబట్టి ఇక ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.