బంగారం ధరలు మహా అయితే ఎంత తగ్గుతాయి? అదే ఎంత తగ్గుతాయి? కానీ ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా? ఆ తగ్గుదల తెలిస్తే షాక్ అవుతారు.. అంత దారుణంగా బంగారం ధరలు తగ్గాయి. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. అందుకే బంగారం ధర ఆలా పెరిగిపోయింది. 

 

ఇంకా అంత పెరిగిపోయిన బంగారం ధర.. ఈరోజు భారీగానే తగ్గింది. కానీ ఈరోజు తగ్గుదల రేపటికి భయాన్ని పుట్టిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు బంగారం 340 రూపాయిలు తగ్గితే రేపు 600 రూపాయిలు పెరుగుతుంది కాబట్టి.. ఈ రెండు రోజులు బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంటే రేపో మాపో మళ్ళి ఓ షాక్ తప్పదు అనే కదా అర్ధం.. అందుకే వామ్మో అని అనింది. 

 

అయితే ఈరోజు బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే.. నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయిల తగ్గుదలతో 41,900 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 340 రూపాయిల తగ్గుదలతో 38,380 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధర ఎంత అయితే తగ్గిందో వెండి ధర కూడా అంతే తగ్గింది. 

 

కేజీ వెండి ధర ఏకంగా 400 రూపాయిల తగ్గుదలతో 49,200 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పుడు తగ్గిన మళ్ళి ఎంత పెరుగుతాయో అని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: