పసిడి ప్రియులకు మరో శుభవార్త నిన్న దీపావళి పండుగ సందర్భంగా తగ్గుతుందని అనుకున్న బంగారం రేట్లు పూర్తిగా పైపైకి చేరింది... భారీగా పెరిగాయి.. అయితే ఈరోజు మాత్రం విదేశీ మార్కెట్ లో బంగారం రేట్లు పూర్తిగా పెరగడంతో ఈరోజు రేట్లు భారతీయ మార్కెట్ లో పూర్తి దిగొచ్చాయి.. ఈరోజు రేట్లు కాస్త ఊరట నిస్తుండటంతో జనాలు నగలను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.




ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలను చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 క్షీణించింది. రూ.51,760కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.310 తగ్గుదలతో రూ.47,450కు దిగొచ్చింది.. మొన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు కిందకు దిగొచ్చాయి.బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.1600 తగ్గుదలతో వెండి ధర రూ.63,310కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ బాగా తగ్గడంతో వెండి పెరుగుదలకు బ్రేక్ పడింది..




ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేట్లు గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి.. దానివల్లే మన దేశీయ మార్కెట్ లో రేట్లు తగ్గాయని నిపుణులు అంటున్నారు..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వారం రోజుల వ్యవధిలో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 1950 డాలర్ల నుంచి 1888 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 25 డాలర్ల నుంచి 24 డాలర్లకు తగ్గింది. రోజుకో విధంగా బంగారం రేట్లలో మార్పులు రావడంతో పాటుగా ఆభరణాల కొనుగోలు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడు మార్కెట్ లో ధర ఊరట నిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: