పండగ సీజన్ లలో బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది.. గత ఏడు రోజులుగా బంగారం ధరలు కిందకు వస్తున్నాయి..రోజు రోజుకు రేటు తగ్గడం తో పసిడి ప్రియులు బంగారం కొనడానికి ముందుకు వస్తున్నారు.. ముఖ్యంగా ఈ ఏడు రోజులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది షాపులు ముందు క్యూ కడుతున్నారు. సంక్రాంతికి బంగారం ధరలు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా ముందు వరకు చుక్కలు చూపించిన ధరలు ఈరోజు భారీగా పెరిగింది.. బంగారం ధరల పై వెండి ధరలు కూడా ఆధారపడి ఉన్నాయి. 



ఈ బంగారం ధరలు దాదాపు ఏడురోజులుగా నేల చూపులు చూస్తున్నాయి.. ఈరోజు ధర కాస్త పెరిగిందని చెప్పాలి.. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది.. రూ.50,900కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. రూ.10 పెరగడంతో రూ.49,900కు చేరింది.వెండి ధర కిలో రూ.200 తగ్గుదలతో వెండి ధర రూ.66,500కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు..



అయితే బంగారం వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం మరో రెండు నెలల్లో ఉంటుంది.. ఈరోజు కొనుగోలు భారీగా పెరగడంతో బంగారం రేట్లలో మార్పులు వచ్చాయని అంటున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ రేట్లు కాస్త షాక్ ఇస్తున్నాయి. బంగారం ధర ఔన్స్‌కు 1895 డాలర్ల నుంచి 1869 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 25.12 డాలర్ల నుంచి 24.22 డాలర్లకు తగ్గి పోయింది.. ఈరోజు పెరిగిన ఈ ధరలు రేపటికి ఎలా ఉంటాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: