
బంగారం ధరల పైనే వెండి ధరలు కూడా ఆధారపడుతుంది..మొన్నటి దాకా వెండి కూడా భారీగా పలికిన సంగతి తెలిసిందే.. అయితే రెండు రోజులు కాస్త ఊరట నిచ్చిన ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం గురువారం రోజు బంగారం ధరలు చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 క్షీణించింది. రూ.49,750కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.600 తగ్గుదలతో రూ.45,600కు తగ్గింది.
ఇక వెండి విషయానికొస్తే ఈ కాస్త భారీగానే పెరిగింది.. ఏకంగా కిలో రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.64,800కు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఆడర్లు తగ్గడంతో ఈ ధరలు కిందకు పడిపోయాయి.. వెండి వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా చాలా మేరకు తగ్గిపోయింది.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1808 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 23.41 డాలర్లకు పైకి ఎగసింది..ఈరోజు పసిడి మాత్రం పూర్తిగా తగ్గాయి. రేపటికి ఈ రేట్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి..