ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరల విషయానికొస్తే..విదేశీ మార్కెట్ లో రేట్లు పెరిగిన కూడా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు పూర్తిగా కిందకు వచ్చాయి.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 దిగొచ్చింది. రూ.50,070కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 క్షీణతతో రూ.45,900కు తగ్గింది..బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు కూడా ఆధారపడి ఉన్నాయి..
ఇకపోతే వెండి ధర కూడా జనాలకు ఊరటను కలిగిస్తుంది. ఏకంగా రూ.1,200 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.66,800కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గడంతో వెండి ధర పూర్తిగా తగ్గింది..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది.ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1840 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.60 శాతం పెరుగుదలతో 24.13 డాలర్లకు క్షీణించింది. జనవరిలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి..