బంగారం ధరలు ఈరోజు కూడా భారీగా తగ్గాయి. నిన్న కిందకు దిగొచ్చిన రేట్లు ఈరోజు కూడా కిందకు పడిపోయాయి.. విజయ దశమికి వరకు జిగేల్ మన్న ధరలు ఊరట నిస్తుంది. బంగారం ధరలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి.. రోజు రోజుకు ధరలు అనేవి పూర్తిగా కిందకు పడిపోతున్నాయి . బంగారం ధరలు మాత్రం కిందకు వస్తుంటే..
వెండి ధరలు అదే దారిలో నడుస్తున్నాయి... ఈరోజు
మార్కెట్ మాత్రం రేట్లు భారీగా తగ్గాయి..
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగినా కూడా
ఇండియన్ మార్కెట్ లో రేట్లు పూర్తిగా కిందకు వస్తున్నాయి.
భారతీయ
మార్కెట్ లో
హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు పూర్తిగా తగ్గాయి.. ఈరోజు
మార్కెట్ బంగారం ,
వెండి ధరల విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 దిగొచ్చింది. రూ.50,070కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 క్షీణతతో రూ.45,900కు చేరింది..ఏకంగా రూ.2,700 పడిపోయింది. దీంతో
వెండి ధర రూ.66,800కు క్షీణించింది.
వెండి వస్తువులు, ఆభరణాలు
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి గిరాకీ తగ్గడంతో,
వెండి వస్తువుల పై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు
వెండి రేట్లకు తగ్గడానికి ప్రధాన కారణాలు గా చెప్పాలి..
విదేశీ
మార్కెట్ లో ఈరోజు బంగారం, ధరలు చూస్తే..బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.10 శాతం తగ్గుదలతో 1869 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
వెండి ధర ఔన్స్‌కు 0.31 శాతం తగ్గుదలతో 24.32 డాలర్లకు చేరింది.. నిల్వలు పెరగడంతో పాటు అన్నీ రకాల ప్రభావాలు బంగారం పై చూపడంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి.. ఇక రేపటి రోజు ఈ ధరలు ఎలా ఉంటాయో చూడాలి... రేట్లకు బ్రేకులు పడుతున్నాయి.. దాంతో ధర మాత్రం తగ్గుతూ వస్తుంది .. రానున్న రోజుల్లో ఇంకా తగ్గనుందని సమాచారం.. బంగారం ధరలు కూడా కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తే మాత్రం విలువైన వస్తువుల కొనుగోలు భారీగా పెరగనుంది దీంతో
వెండి ,
పసిడి ధరలు పూర్తిగా తగ్గనున్నాయని అంచనా..