బంగారం కొనాలని అనుకునేవారికి గుడ్ న్యూస్..  నిన్నటి వరకు కాస్త పెరిగిన ధరలు నేడు మార్కెట్ లో బాగా తగ్గిపోయాయి..బంగారం ధర  నేడు నేల చూపులు చూస్తుంది.. గత మూడు రోజులుగా పైకి కదిలిన బంగారం ధర ఈరోజు మాత్రం పైపైకి కదిలింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత రెండు రోజులుగా విదేశీ మార్కెట్ లో కిందకు దిగి వస్తున్నాయి. ఈరోజు కూడా ధరలు క్షీణించాయి. ఎంత రేటు పెరిగిన , తగ్గినా కూడా కొనాలనుకునే వాళ్ళు కొనక మానట్లేదు..



హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ.47,180 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.43,250 రేటుకు ఇవాళ్టి రేటుకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ల లో వెండి కూడా అదే దారిలో నడిచింది. బంగారం ధరల పై ఆధారపడి ఉన్నాయి .నేటి మార్కెట్ లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.


వెండి ధర కేజీకి రూ.600 పెరిగింది. దీంతో రేటు రూ.74,400కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు... అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.57 శాతం పెరుగుదలతో 1787 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.89 శాతం పెరుగుదలతో 27.75 డాలర్లకు ఎగసింది.. వాణిజ్య పరంగా బంగారం కొనుగోళ్లు పై వేటు పడటంతో రోజు బంగారం ధరలు తగ్గడానికి, పెరగడానికి కారణం అవుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: