ఈ వార్త నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. వరుసగా బంగారం ధరలు ఈరోజు కూడా కిందకు దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర తగ్గింది. పసిడి రేటు నేలచూపులు చూస్తే.. వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉండిపోయింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి.. ఇది నిజంగానే శుభవార్త అనే చెప్పాలి.. ఈ మేరకు కొనుగోళ్లు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ వార్త మాత్రం మహిళలకు ఊరట కలిగిస్తుంది. నేడు అంత్జాతీయ మార్కెట్ లో కూడా కిందకు దిగి వచ్చింది.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం వేరే దారిలో నడిచింది. పైపైకి కదిలింది.బంగారం ధరలు తగ్గితే , వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. గత పది రోజుల క్రితం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలాయి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఒకసారి చూస్తే..మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,490కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 క్షీణతతో రూ.41,700కు తగ్గింది.
వెండి రేటు మాత్రం అక్కడే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.69,300 వద్దనే కొనసాగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్థిరంగా ఉంటుంది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 1710 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.51 శాతం క్షీణతతో 24.64 డాలర్లకు తగ్గింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా బంగారం ధరలు ఇలా తగ్గుతూ రావడం గ్రేట్ అనే చెప్పాలి.. రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..