బంగారం తగ్గితే, వెండి కూడా అదే దారిలో నడిచింది. భారీగా తగ్గింది. నేడు మార్కెట్ లో వెండి ధర పడిపోయింది. కిలో వెండి ధర నిన్న 77,000 ఉండగా, ఈరోజు 76, 500 ఉంది. కేజీపై 500 మేర తగ్గింది. వెండి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది చక్కటి వార్త అనే చెప్పాలి.. విదేశీ మార్కెట్ లో కూడా బంగారం వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. గత కొన్ని రోజులుగా అక్కడ కూడా వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ లో బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే రోజు రోజుకు ధరలలో మార్పులు వస్తున్నాయి. రేపు మార్కెట్ లో బంగారం , వెండి ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..