
ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అనగా జూలై 19 2021 నాటికి, కేవలం గ్రామ్ మీద ఒక రూపాయి మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ ల 10 గ్రాముల ధర ముంబైలో రూ. 47,190 గా నమోదయింది. ఒక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర రూ.48,190 గా నమోదు అవ్వడం గమనార్హం. అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఈ ఒక్క రూపాయి తగ్గుదల కూడా కొంచెం ఉపశమనం అని చెప్పవచ్చు. నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఈ రోజు కొంచెం తటస్థంగా బంగారు ధరలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వివిధ ప్రాంతాల వారీగా బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. చెన్నై : 22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.45,400..
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.49,530
2. ఢిల్లీ : 22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.47,140..
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.51,430.
3. హైదరాబాద్: 22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.45,980..
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.48,990.
4. విజయవాడ : 22 క్యారెట్ ల విలువ గల 10 గ్రాముల బంగారు ధర. రూ.45, 980..
24 క్యారెట్ విలువ గల 10 గ్రాముల బంగారు ధర. రూ.48,990.
5. కోల్ కతా: 22 క్యారెట్ ల విలువ గల 10 గ్రాముల బంగారు ధర. రూ.47,490.
24 క్యారెట్ ల విలువ గల 10 గ్రాముల బంగారు ధర. రూ.49,490.