బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్... ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధర పతనమై పోతూనే ఉంది. ఈరోజు బంగారంతో పాటు వెండి కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండి రూ. 600 తగ్గింది. ఈరోజు తగ్గుదలతో కలిపి కేజీ వెండి రూ. 71,700కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో ఇదే దొర కొనసాగుతోంది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ.66,600 ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఇదే ధర కూడా ఇది కొనసాగుతుంది. ఇక బంగారం వారం నుంచి తగ్గుతూనే ఉన్న బంగారం నేడు కూడా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 తగ్గి రూ. 44,600కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ. 48,660కి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులు సంతోషంగా ఉన్నారు.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,660

ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,660

వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,660

బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,660

ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100

మరింత సమాచారం తెలుసుకోండి: