పసిడి ప్రియులకు పెరిగిన బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చింది బంగారం. నేడు మాత్రం భారీగా ఎగసి షాక్ ఇచ్చింది. దాదాపు రూ. 260 మేర పెరిగింది. దీంతో నిన్నటి వరకు పసిడి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. మరోవైపు వెండి మాత్రం నిన్నట్లాగే తగ్గింది. ఈరోజు కూడా వెండి ధర రూ.400 తగ్గి కేజీ వెండి ధర రూ. 67,500 లకు చేరుకుంది. మరోవైపు నేడు పెరిగిన పసిడి ధరలతో కలిపి... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి, రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.260 పెరిగి రూ.47,560కి చేరుకుంది. గత వారం రోజుల్లో నిన్నటి నుంచి వరుసగా రెండ్రోజులు స్థిరంగా ఉన్న పసిడి, మిగిలిన రోజుల్లో మాత్రం తగ్గింది. అయితే ఈరోజు మాత్రం పెరిగింది. దీంతో మళ్ళీ బంగారం ధరలు రూ.50 వేలకు చేరుకునే అవకాశం కన్పిస్తోంది. ఏదేమైనా ఇలా పెరుగుతూ పోతే బంగారం కొనడమనేది సామాన్యులకు భారమని చెప్పాలి. ఇక ఈరోజు భారతీయ మార్కెట్లో ఉదయం 6 గంటలకు ముఖ్యమైన నగరాల్లో నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,560

విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,560

వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,560

బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,560

చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,860
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850

ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,910

ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,540
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,650

మరింత సమాచారం తెలుసుకోండి: