ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,790 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 కొనసాగుతుంది. అలాగే దేశంలో మెట్రో నగరాలలో ఒక్కటైనా బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490 కొనసాగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630కి చేరుకుంది. ఇక దేశ వాణిజ్య రాజధాని అయినా ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,520 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520గా కొనసాగుతుంది.
దేశంలో మెట్రో ప్రాంతాల్లో ఒక్కటైనా కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,690 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390గా కొనసాగుతుంది. ఇక తెలంగాణ రాజధాని అయినా హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 కొనసాగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630కి చేరుకుంది. అలాగే ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 కొనసాగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630కి చేరుకుంది.
అంతేకాదు.. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390గా కొనసాగుతుంది. అయితే బులియన్ మార్కెట్లో పసిడి ధరలలో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆ ఆ మార్పులకు అనుగుణంగా బంగారం కొనుగోళ్లపై ప్లాస్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక మరోవైపు బంగారం ధరలు ఒక రోజు ధరలు భారీగా తగ్గితే.. మరో రోజు భారీగా పెరుగుతున్నాయి.