మగువలకు అదిరిపొయె గుడ్ న్యూస్..  ఈరోజు బంగారం ధరలకు బ్రెకులు పడ్డాయి.. నిన్న మొన్న భారీగా పెరిగిన ధరలు నేడు నెల చూపులు చూస్తున్నాయి.. ఇది నిజంగానే మహిళలకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఈ వార్త తెలిసిన మహిళలు బంగారం దుకాణాలు వద్ద భారీగా క్యూ కడుతున్నారు. నగల కొనుగొల్లు పై ఆసక్తి చూపిస్తున్నారు. దుకాణ దారులు కూడా కొత్త కొత్త డిజైన్ లను కూడా చూపిస్తున్నారూ.. మొత్తానికి ఈరోజు పసిడి ధరలు ఊరట కలిగిస్తున్నాయి. ఇక వెండి ధరలు మాత్రం ఈరోజు షాక్ ఇస్తున్నాయి.. భారీగా పెరిగింది..


హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 300కు వుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరరూ. 50,510కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 46,300 వద్ద ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,510కు క్షీణించింది.. అలాగే ముంబై మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధరలు రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల వచ్చి రూ. 50,510కు కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రముఖ నగరాల్లొ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు క్షీణించింది..


కాగా, చెన్నైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,950కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,220 వద్ద వుంది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,5100 గా నమోదు అయ్యింది. ఇక ఈరోజు మార్కెట్ లో వెండి ధర లు చూస్తె..రూ,800 ల నుంచి 1200 రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 68,600 కు చేరింది. దాంతో వెండి కొనుగొల్లు కూడా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. బులియన్ మార్కెట్ లో ధరలు కిందకు దిగి వచ్చాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: