పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ లో నిన్న పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో వెల వెల బోయింది. ఎప్పుడూ మార్కెట్ లో బంగారం ధరలు సాయంత్రం వరకూ ఆ ధరలు నిలకడగా ఉండవు. బుధవారం ధరలతో పోలిస్తే గురువారం మార్కెట్ లో స్వల్పంగా కిందకు దిగింది. నిన్న ధర 100 పైకి పెరిగింది. ఈరోజు భారీగా తగ్గింది. 220 రూపాయల మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు భారీగా తగ్గడం తో మహిళలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక వెండి ధరలు కూడా పసిడి ధరల బాటిలొనె నడిచింది.


హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 200కు వుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,400కు క్షీణించింది. కాగా, ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 46,200 తగ్గింది... అదే విధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,630కు దిగివచ్చిందని నిపుణులు అంటున్నారు. అలాగే ముంబైలో ధరలు చూస్తె.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,200 ఉన్నాయి.


10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 50,400 వద్ద కొనసాగుతుంది.. అయితే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్... 46, 200 రూపాయలు వుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,400 గా ఉంది.. తమిళనాడు చెన్నైలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,650లుగా ఉండగా,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.50,850కు చేరింది. కర్ణాటకలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,200 వుంటే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 50,400లకు క్షీణించింది.. ఇక వెండి ధరలను ఒకసారి చూస్తె..వెండి ధర రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,800కు చేరింది.. వెండి వస్తువులకు కూడా ఈరోజు డిమాండ్ భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: