ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉంటె, 24 క్యారెట్ల ధర రూ.51,930 నమోదు అయ్యింది..ఇక పోతే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,190 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,570 వద్ద కొనసాగుతోంది.. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 వుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,930 వద్ద నమోదు అవుతుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది.
అదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 కు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉందని తెలుస్తుంది. ఇక పోతే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉంది.., 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద వుంది..అదే విధంగా విజయవాడ, విశాఖ లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్ లో వెండి ధరలు ..1000కిపైగా తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.69,000 ఉండగా, ముంబైలో రూ.69,000 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.72,800 వుంది. మొత్తానికి బంగారం , వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..