బంగారం కొనాలని అనుకోనేవారికి ఈరోజు బాడ్ న్యూస్.. పసిడి ప్రియులకు భారీ షాక్... నిన్న కాస్త తగ్గిన బంగారం నేడు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు నిలకడగా లేవు.. ఒకరోజు పెరిగితే మరో రోజు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.. ఈరోజు ధరలు మాత్రం భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు. హోలీ సందర్భంగా ధరలు భారీగా జరిగాయి..ఇది మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తున్న సంఖ్య భారీగా తగ్గింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది.


హైదరాబాద్ మార్కెట్ లో ధరలు ఎలా నమోదు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి చేరింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 51,760కు పెరిగింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.150 పెరగడంతో రూ. 47,450కు చేరింది. కాగా బంగారం ధర గత మూడురోజుల్లోరూ.1200కు పైగా తగ్గిపోయింది... బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 600 పైకి చేరింది.. దాంతో వెండి ధరలు రూ. 72,900కు పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతోంది...


ఇవి మన దేశంలో నమోదు అయిన ధరలు.. ఇక అంతర్జాతీయ  మార్కెట్ లొధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1942 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా భారీగా తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గింది. 25.53 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధరలు పెరిగాయి. . పసిడి ధరలు పెరగడానికి కారణాలు మార్కెట్ లో చాలానె ఉన్నాయి.. మరి రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు చుద్దాము..

మరింత సమాచారం తెలుసుకోండి: