హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజే ధరలను ఒకసారి చూద్దాం...పది గ్రాముల బంగారంపై రూ.150లు, కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,300 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 వద్ద కొనసాగుతుంది.. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,300 రూపాయలుగా ఉంది.
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా తగ్గింది ఒకసారి నేడు ధరలను చూస్తె.. ఔన్స్‌కు 0.02 శాతం పైకి తగ్గింది. కాగా, పసిడి ధర ఔన్స్‌కు 2001 డాలర్లకు దిగి వచ్చింది... బంగారం పెరిగితే వెండి కూడా భారీగానే పెరుగుతూ వచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 26.26 డాలర్లకు క్షీణించింది.. అయితే, గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో వచ్చిన కీలక మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్ మొదలగు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని గుర్తించాలి.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..