ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.300 తగ్గింది.మార్కెట్‌లో రూ.47,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,140 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.70,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు నమోదు అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరాల్లో ప్రతి 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్లకు రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,140 గా ఉంది.
ఈరోజు వెండి వస్తువులు కొనాలనుకునే వారికి మంచి అవకాశం.. నేడు మార్కెట్ లో వెండి ధరలు ఊరట కలిగిస్తున్నాయి.వెండి ధరలు రూ. 71 వేల నుంచి కిందకు దిగింది. కరోనా వైరస్ వ్యాప్తి తో పాటు రష్యా-ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల బంగారం ధరలు రూ. 53 వేలు, వెండి ధరలు రూ. 73 వేల మార్క్ ను అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి..బంగారం పై ప్రభావాన్ని చూపె అంసాలు మార్కెట్ లో చాలానె ఉన్నాయి.ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల మొదలగునవి ఇప్పుడు పసిడి ధరలు పెరిగెలా చేస్తున్నాయి. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..