పసిడి ప్రియులకు భారీ షాక్.. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. బంగారం ధరలు ఎలా సాగితే అలా వెండి కూడా అదే దారిలో నడిచాయి..నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ ధరలు మాత్రం పైకి కదిలాయి..మార్కెట్‌లో గత కొన్నిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లో ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి.. నేడు మార్కెట్ లో ధరలను చూస్తె మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఈరోజు మార్కెట్ బంగారం ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,470, 24 క్యారెట్ల ధర రూ.55,060 వద్ద నమోదు అవుతుంది.అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380 ఉంది. ఇకపోతే కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380 వద్ద కొనసాగుతోంది..


హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.. వెండి ధరల విషయాన్నికొస్తే.. వెండి కూడా బంగారం ధరలొనె పయనించింది. ప్రముఖ నగరాల్లో ధరలను చూస్తె..ముంబైలో కిలో వెండి ధర రూ.69,900 ఉన్నాయి.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.75,200 ఉంది. బెంగళూరులో రూ.75,200, కేరళలో రూ.75,200 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,200 ఉందని తెలుస్తుంది..అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు మాత్రం ఈరోజు స్థిరంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: