ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450గా ఉంది. ఇకపోతే చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450, 24 క్యారెట్ల ధర రూ.53,950 వద్ద నమోదు అవుతుంది.అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 గా నమోదు అవుతుంది.కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 53,450 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 49,000 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గి పోయాయి. విజయవాడ, విశాఖ పట్టణం లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశంలో వెండి ధరల విషయాన్నికొస్తే..కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ. 71,600 గా నమోదు అయింది..ఈరోజు ధరలకు బ్రెకులు పడ్డాయి..ఎన్ని ప్రభావాలు వచ్చిన కూడా బంగారం కు డిమాండ్ మాత్రం తగ్గలేదు..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..