ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,620, 24 క్యారెట్ల ధర రూ.53,040 వద్ద నమోదు అవుతుంది. అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 వద్ద ఉందని నిపుణులు అంటున్నారు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860 వద్ద ఉంది..
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,450, ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860గా ఉంది.. ఇకపోతే వెండి ధరల విషయాన్నికొస్తే.. ఈరోజు వెండి ధరలు భారీగా కిందకు వచ్చాయి..కిలో వెండి మీద రూ.250 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.705 గా ఉంది. కిలో వెండి ధర రూ.70500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది..బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి రేపు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..