నేడు మార్కెట్ లో బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 ఉంది.ఇక తెలంగాణాలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,490 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది.
కాగా, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉండగా, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉందని తెలుస్తుంది. మరి కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 గా నమోదు అవుతుంది..వెండి కూడా ఈరోజు భారీగా కిందకు దిగి వచ్చింది.హైదరాబాద్‌లో ధర రూ.69,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, చెన్నైలో రూ.69,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.63,500 వుంది. ఈరోజు ధరలు కాస్త ఊరటను కలిగిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..