బంగారం కొనేవారికి ఈరోజు గుడ్ న్యూస్..బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోలిస్తే, వెండి ధరలు కూడా భారీగా కిందకు దిగి వచ్చాయి.పెళ్లిళ్ల సీజన్ ఉన్నా కూడా ధరలు వరుసగా తగ్గడం పై జనాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.400, 22 క్యారెట్లపై రూ.430 మేర ధర తగ్గింది. వెండి రూ.600 మేర తగ్గింది.


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,460, 24 క్యారెట్ల ధర రూ.52,860 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 వద్ద నమోదు అవుతుంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 గా ఉందని తెలుస్తుంది.ఇకపోతే బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి.వెండి ధర రూ.600 మేర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,100కి దిగొచ్చింది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: