పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం కొనాలాని అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒకవైపు పెళ్ళిళ్ళు జరుగుతున్నా కూడా మరో వైపు బంగారం ధరలు ఊరట కలిగిస్తున్న నేపథ్యంలో మహిళలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎగబడటం విశేషం.ప్రస్తుతం మార్కెట్ లో  ధరలు కూడా తగ్గుముఖం పట్టడం వల్ల కొనుగొల్లు పెరిగాయి.వరుసగా మూడ్రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. నేడు స్థిరంగా ఉంది. నేటి వెండి, బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది..

అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,740 ఉంది.ముంబై లొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.ఢిల్లీ లో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.



బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద స్థిరంగా ఉంది.కేరళ లో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, బెంగళూరు, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.63,700కి పెరిగింది. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: