ఈరోజు బంగారం కొనాలాని అనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. నిన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు ఒక్కసారికి పడిపోయాయి.నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా మే 19న దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ధరలు షాక్ ఇస్తున్నాయి..ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మార్కెట్ లో ధరలు తగ్గడంతో జనాలు క్యూ కడుతున్నారు.
 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద కొనసాగుతోంది. 

 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.


అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది. హైదరాబాద్‌ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద స్థిరంగా ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద కొనసాగుతోంది..బంగారం దారిలోనే వెండి కూడా పయనించింది..ఈరోజు వెండి కిలో పై 200 కి తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,400 గా నమోదు అయింది.పెళ్లిళ్ల సీజన్‌ లో ఇలా బంగారం, వెండి ధరలు తగ్గడం శుభసూచికం.మరి రేపు మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: