ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.52,090 వద్ద ఉంది.
అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఊర.47,750 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద నమోదైంది..బంగారం స్థిరంగా ఉంటే..వెండి మాత్రం భారీగా పైకి కదిలింది..ఈరోజు చెన్నై లో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, ముంబైలో రూ.62,200 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా..కోల్కతాలో రూ. 62,200 వద్ద కొనసాగుతోంది.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చుద్దాము..